NewsProgramms

సక్షం అధ్వర్యంలో దివ్యాంగులకు ఉచిత హెల్త్ కార్డుల పంపిణీ

107views

 దివ్యాంగులకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జారీ చేసిన ఉచిత హెల్త్ కార్డులను సక్షం నంద్యాల శాఖ వారు నంద్యాల నగరంలోని దివ్యాంగులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ బుడ్డా శ్రీకాంతారెడ్డి, సక్షం నెల్లూరు నగర అధ్యక్షులు డాక్టర్ నేట్ల మహేశ్వర్ రెడ్డి, ఆరెస్సెస్ కర్నూలు విభాగ్ సంఘచాలక్ డాక్టర్ ఉదయ్ శంకర్, విభాగ్ కార్యవాహ శ్రీ మనోహర్ లు పాల్గొని అర్హులకు కార్డులు అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఇతర సక్షం సభ్యులు, నంద్యాల నగరానికి చెందిన సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.