మాతృత్వం, కర్తృత్వం, నేతృత్వాలే సమితి ఆదర్శాలు – రాష్ట్ర సేవికా సమితి ఆంధ్ర ప్రాంత సంచాలిక శ్రీమతి సోమేశ్వరి
హిందూ మహిళా సంఘటన, స్త్రీ స్వసంరక్షణ, హిందూ రాష్ట్ర పునర్నిర్మాణం అనే మూడు లక్ష్యాలతో రాష్ట్ర సేవికా సమితి పని చేస్తున్నదని ఆంధ్ర ప్రాంత సంచాలిక శ్రీమతి సోమేశ్వరి తెలిపారు. విజయవాడ సత్యనారాయణపురంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ లోజరిగిన రాష్ట్ర...