వచ్చే పదేళ్ళలో భారత్‌కు దిక్సూచి కానున్న ఉత్తరప్రదేశ్: మోదీ
లక్నో: సంస్కరణ, పనితీరు, పరివర్తన అనే మంత్రాలతో భారతదేశం పురోగమించిందని చెబుతూ వచ్చే పదేళ్ళలో భారతదేశానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఒక దిక్సూచి అవుతుందని, చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భరోసా వ్యక్తం చేశారు. లక్నోలో యూపీ...









