ఒత్తిడి లేకుండా ముందుకు సాగండి… కామన్వెల్త్ క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపిన మోడీ
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ లోని బర్మింగ్‌హామ్ వేదికగా ఈ నెల 28 నుండి ఆగస్టు ఎనిమిదోతేదీ వరకు కామన్ వెల్త్ గేమ్స్-2022 జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్తున్న భారత అథ్లెట్ల బృందంతో ప్రధాని నరేంద్ర మోదీ...








