News

News

ప్రజలకు పర్యావరణహితమైన వినాయక చతుర్థి నిర్వహణపై అవగాహన

వినాయక చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో స్టూడెంట్స్ ఫర్ డెవలప్‌మెంట్ (SFD) మరియు పీబీ సిద్ధార్థ కళాశాల ఆర్ట్స్ అండ్ సైన్స్ ఆధ్వర్యంలో విజయవాడలో 1000 మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు....
News

బంగ్లాదేశ్‌లో హిందూ జర్నలిస్టు మృతి.. మృతిపై అనుమానాలు

బంగ్లాదేశ్‌లో 57 ఏళ్ల హిందూ జర్నలిస్టు పులక్ చటర్జీ మృతి కలకలం రేపింది. బరిశాల్‌లోని ప్రముఖ దినపత్రిక ‘సమకల్’ ప్రాంతీయ కార్యాలయంలో ఆయన మృతదేహం ఉరి వేసుకున్న స్థితిలో కనిపించింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పులక్ చటర్జీకి భార్య, ఒక...
News

విజయ్ పోలికలతో వినాయక విగ్రహం.. చెన్నైలో వివాదం

చెన్నై:వినాయక చవితి సందర్భంగా తమిళనాడులోని చెన్నైలో ఏర్పాటు చేసిన ఓ వినాయక విగ్రహం వివాదానికి దారితీసింది. ముఖ్యమంత్రి, నటుడు విజయ్‌ను పోలి ఉండేలా విగ్రహాన్ని రూపొందించారంటూ హిందూ సంస్థకు చెందిన ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విగ్రహం హిందువుల మతపరమైన...
News

లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!

లండన్‌లో చారిత్రాత్మక ఆధ్యాత్మిక వేడుక జరిగింది. భారతదేశంలో గంగా నది తీరంలో సంప్రదాయంగా నిర్వహించే గంగా హారతిని తొలిసారిగా బ్రిటన్‌లోని థేమ్స్ నది తీరంలో నిర్వహించారు. సెప్టెంబర్ 13 (ఆదివారం) జరిగిన ఈ కార్యక్రమానికి వేలాది మంది హాజరై భారతీయ ఆధ్యాత్మిక,...
ArticlesNews

నిజాం నిరంకుశ పాలన నుంచి హైదరాబాద్‌కు విమోచనం

(సెప్టెంబర్ 17: హైదరాబాద్ విమోచన దినోత్సవం) బ్రిటిష్ వారి పాలన నుంచి స్వతంత్రం వచ్చేనాటికి మన దేశం ప్రధానంగా రాజసంస్థానాలుగా ఉండేది. ప్రజాస్వామిక రాజ్యంగా మారే క్రమంలో ఆ సంస్థానాలు దేశంలో విలీనమయ్యాయి. భారత్‌ను బలహీనపరచడమే లక్ష్యంగా పెట్టుకున్న తెల్లదొరతనం... రాజసంస్థానాలకు...
News

విద్యా భారతి సంస్థ ద్వారా ప్రతి విద్యార్థికీ భారతీయ సంప్రదాయాలు

జబల్ పూర్ : విద్యా భారతి సంస్థ ద్వారా ప్రతి విద్యార్థికీ భారతీయ సంప్రదాయాలకు సంబంధించిన సంస్కారాలు అందాలని, ఈ మేరకు విద్యా భారతి కృషి చేయాలని ఆర్ఎస్ఎస్ సహ సర్ కార్యవాహ డా. కృష్ణ గోపాల్ అన్నారు. విద్యా భారతి...
News

ఆరుగురు పాస్టర్లకు ఐదేళ్ల జైలు శిక్ష..

భోపాల్ : మధ్యప్రదేశ్‌లో హిందూ వ్యతిరేక విద్వేషం, బలవంతపు మతమార్పిడి కేసులో ఆరుగురు పాస్టర్లకు 5 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ దిండోరి సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. 2024 ఏప్రిల్ 27న పిపారియా గ్రామంలోని సుదయ్ సింగ్ మరావి ఇంట్లో జరిగిన...
1 … 7 8 9 10 11 … 3,138
Page 9 of 3138