ఇద్దరు తెలుగు రాష్ట్రాలకు చెందిన బాలికలకు రాష్ట్రీయ బాల పురస్కారాలు
తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు బాలికలకు ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు లభించాయి. క్రీడా విభాగంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన కొలగట్ల ఆలన మీనాక్షి, సాంస్కృతిక విభాగంలో తెలంగాణకు చెందిన ఎం గౌరవి రెడ్డిని ఈ అవార్డు వరించింది. వీరిద్దరితో పాటు...