2020 ఢిల్లీ అల్లర్ల కేసులో ఐదుగురిని దోషులుగా నిర్ధారించిన కోర్టు
2020 ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన అల్లర్లకు సంబంధించిన కేసులో కర్కర్‌డూమా కోర్టు ఐదుగురిని దోషులుగా నిర్ధారించింది. భజన్‌పురా ప్రాంతంలోని పెట్రోల్ పంపు వద్ద జరిగిన హింసాత్మక ఘటనకు సంబంధించి ఆరిఫ్, మహమ్మద్ ఖాలిద్, అబ్దుల్ సత్తార్, తన్వీర్ అలీ, హునైన్‌లపై నమోదైన...







