‘మిస్టర్ మునీర్, యు ఆర్ ఫైర్డ్’.. ఇరాన్ జర్నలిస్ట్ తీవ్ర విమర్శలు!
ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సు వేదికగా ఇరాన్‌కు చెందిన ప్రముఖ విలేఖరి బసిమ్ లాలే పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు (ఫీల్డ్ మార్షల్) ఆసిమ్ మునీర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 'మిస్టర్ మునీర్, యు ఆర్ ఫైర్డ్' అంటూ వార్తా సంస్థ 'ANI'కి ఇచ్చిన...







