గ్లామర్ ప్రపంచాన్ని వీడి దేశ సేవకే ప్రాధాన్యత
గ్లామర్ ప్రపంచంలోని వెలుగుల నుంచి దేశ రక్షణ కోసం కఠినమైన సైనిక శిక్షణ వరకు.. మహారాష్ట్రకు చెందిన కాషిశ్ మెత్వానీ రెండు విభిన్నమైన కలలను నిజం చేసుకున్నారు. ఒకప్పుడు అందాల పోటీల్లో కిరీటాన్ని గెలుచుకున్న ఆమె, ఇప్పుడు భారత సైన్యంలో లెఫ్టినెంట్‌గా...







