ఘజియాబాద్‌లో మైనర్ హిందూ బాలిక హత్య కేసు – నిందితుడు షానవాజ్ అరెస్ట్
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక హత్య కేసులో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం, మృతి చెందిన బాలిక ఖుషీ, వయస్సు సుమారు 15 సంవత్సరాలు. జూలై 15వ తేదీ రాత్రి పాలు కొనడానికి ఇంటి...







