వందేమాతరంలోని ఆరు పంక్తులూ ఆలపించాల్సిందే
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో జాతీయ గౌరవానికి సంబంధించిన చట్టంలో కీలక సవరణ తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. జాతీయ గీతం ‘జనగణమన’కు ఉన్న చట్టపరమైన రక్షణను జాతీయ గేయం ‘వందేమాతరం’కూ వర్తింపజేసేలా ‘జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక చట్టం-1971’ (Prevention...







