ఆయుర్వేద ఇతిహాసం
‘శ్రీమహావిష్ణువు క్షీరసాగర మథనంలో ధన్వంతరిగా అమృతకలశంతో ఉద్భవించాడు. విషమనే వ్యాధులకు అమృతమనే ఆరోగ్యంతో సమస్త లోకాలను సంరక్షిస్తూ ఆయుర్వేద ఆది దైవంగా పూజలందుకొంటున్నాడు’ అంటుంది శ్రీమద్భాగవతం. ఆయుర్వేదం గురించి చరక సంహిత రమణీయ పౌరాణిక గాథ చెబుతుంది. ప్రాచీన కాలంలో అప్పుడప్పుడే...







