News

News

శబరిమలకు చేరుకున్న ద్వారపాలక విగ్రహ తాపడాలు

స్వామి అయ్యప్ప కొలువుదీరిన శబరిమల ద్వారపాలక విగ్రహ తాపడాలు చెన్నై నుంచి మరమ్మతు అనంతరం తిరిగి అయ్యప్ప సన్నిధికి ఆదివారంనాడు చేరుకున్నాయి. ఈ విషయాన్ని ట్రావెన్‌కోర్ దేవస్వాం బోర్డు-TDB వెల్లడించింది. ద్వారపాలక విగ్రహాల బంగారు తాపడం బరువు తగ్గడాన్ని కేరళ హైకోర్టు...
ArticlesNews

గళం విప్పిన గాయం

ఈ సెప్టెంబర్‌ 5‌న భారతదేశంలోను,కలకత్తా హైకోర్టు జోక్యంతో దాదాపు పది రోజులు ఆలస్యంగా పశ్చిమ బెంగాల్‌లోను విడుదలైన చిత్రం ‘బెంగాల్‌ ‌ఫైల్స్’. ‌దర్శకుడు వివేక్‌ ‌రంజన్‌ అగ్నిహోతి. ఆయన తలపెట్టిన చితత్రయంలో ఇది మూడోది. మొదటిది తాష్కెంట్‌ ‌ఫైల్స్, ‌రెండు కశ్మీర్‌...
News

25న స్వామినారాయణ్ ఆలయ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం

BAPS స్వామినారాయణ సంస్థ ప్రస్తుత అధిపతి, ఆధ్యాత్మిక గురువు, ప్రపంచ ప్రఖ్యాత సాధువు బ్రహ్మస్వరూప్ మహంత్ స్వామి మహారాజ్ శుక్రవారం సాయంత్రం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో పర్యటించారు. ఆయనను స్వాగతించడానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. అమెరికాలోని అక్షరధామ్ ఆలయం, అబుదాబిలోని BAPS...
News

ఖలిస్థానీ ఉగ్రవాది ఇంద్రజీత్‌ సింగ్‌.. కెనడాలో అరెస్టు

ఖలిస్థానీ ఉగ్రవాది ఇంద్రజీత్ సింగ్ గోసల్‌ కెనడాలో అరెస్టయ్యాడు. సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌-SFJ అనే వేర్పాటువాద సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకడైన గుర్‌పత్వంత్‌ సింగ్‌ పన్నూకు అతడు సన్నిహితుడు. 2023 నుంచి గోసల్‌ కెనడాలో ఎస్‌ఎఫ్‌జే కార్యకలాపాలు చూసుకుంటున్నాడు. ఆయుధాలు కలిగిఉండటం సహా...
News

‘నవరాత్రుల్లో మాంసం విక్రయాలొద్దు’

దేశవ్యాప్తంగా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పలు ఆలయాలను ఇప్పటికే అందంగా ముస్తాబు చేశారు. ఈ తొమ్మిది రోజులలో పలువురు శాకాహారాన్ని మాత్రమే తీసుకుంటారు. దీనిని దృష్టిలో పెట్టుకున్న ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యే కర్నైల్ సింగ్ మాంసం దుకాణదారులకు...
News

వడోదరలో నవరాత్రి మండపం ధ్వంసం.. 50 మంది నిర్బంధం

గుజరాత్‌లోని వడోదరలో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. ముస్లిం చాందసవాదులు నవరాత్రి మండపాన్ని ధ్వంసం చేసి, పోలీసులపై దాడులకు దిగారు. హిందూ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుతో వడోదరలోని జునాగఢ్‌లో ఒక్కసారిగా ఉద్రిక్తతలు తలెత్తినట్టు పోలీసులు తెలిపారు. సోషల్...
News

అన్నపూర్ణాదేవి అలంకారంలో అనుగ్రహిస్తున్న దుర్గమ్మ

ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మూడో రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. సకల చరాచర సృష్టికి ప్రాణాధారమైన అన్నం ఈ తల్లి దయవల్లనే లభిస్తుంది. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పెద్దలు చెబుతారు. ఈ రూపంలో...
ArticlesNews

బ్రహ్మాండ నాయకుని దివ్యోత్సవం

( సెప్టెంబర్ 24 - తిరుమల శ్రీవేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం ) ఆలయంలో మూల మూర్తిగా కొలువైన భగవంతుడు పర్వదినాల్లో ఉత్సవమూర్తిగా దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తాడు. తిరుమలేశుని బ్రహ్మోత్సవాల్లో వాహనసేవలు నయనానందకరమే కాదు కైవల్యదాయకం కూడా! ఏడుకొండలపై వెలసిన శ్రీవేంకటేశ్వరుడు ఉత్సవాల...
1 … 671 672 673 674 675 … 3,138
Page 673 of 3138