వసుధైక కుటుంబమే భారత్ సిద్ధాంతం
వసుధైక కుటుంబమే భారత్ సిద్ధాంతమని ఎన్ని ఒడుదొడుకులొచ్చినా రక్షణ చర్యల్లో ఎప్పటికీ రాజీ పడబోమని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. మంగళవారం తూర్పు నౌకాదళ ముఖ్యకేంద్రం విశాఖపట్నం నేవల్ డాక్‌యార్డులో జరిగిన ‘ఐఎన్‌ఎస్ ఉదయగిరి, ఐఎన్‌ఎస్ హిమగిరి’ నౌకలను జాతికి అంకితం...






