శ్రీ శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
శ్రీశైలం పర్యటనలో భాగంగా ఛత్రపతి శ్రీ శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రాన్ని ప్రధాని మోదీ , చంద్రబాబు , పవన్ కళ్యాణ్ సంయుక్తంగా సందర్శించారు. కేంద్రంలోని గోడలపై ఉన్న శివాజీ జీవిత విశేషాలు తెలియజేసే చిత్రాలను ఆసక్తిగా మోదీ పరిశీలించారు. కేంద్రంలో...







