News

ArticlesNews

దీపం.. విభిన్న రూపం!

కొన్ని రోజుల్లో వెలుగులు వెదజల్లే దీపావళి పండుగ రానుంది. ఒకప్పుడు దీపావళి అనగానే అందరికి ఠక్కున గుర్తుకు వచ్చేది టపాసులు మాత్రమే. ఇంకా చెప్పాలంటే దీపావళి పండుగకు నెలరోజుల ముందు నుంచే చిన్న పిల్లలు చిన్నచిన్న టపాసులు కొనుగోలు చేసి కాల్చుతుండేవారు....
News

శ్రీశైలం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం

శ్రీశైలం పవిత్రతను ధర్మకర్తల మండలి కాపాడాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అన్నారు. శ్రీశైలంలో చంద్రవతి కల్యాణ మండపంలో జరిగిన నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారానికి ఆదోని ఎమ్మెల్యే పార్థసారథితో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు....
ArticlesNews

భక్త కవయిత్రుల్లో విశిష్టమూర్తి అక్కమహాదేవి

‘నా భర్త చెన్నమల్లికార్జునుడు తప్ప తక్కిన పురుషులంతా కరిగే ఇంద్రధనుస్సు రంగులే కదా’ అంటుందామె. గోదాదేవి శ్రీరంగనాథుణ్ని, మీరాబాయి శ్రీకృష్ణుణ్ని ధ్యానించినట్లు కన్నడ సన్యాసిని అక్కమహాదేవి చెన్నమల్లికార్జునుడి ధ్యానంలో జీవితాన్ని ధన్యం చేసుకుంది. కర్ణాటకలో సామాజిక ఆధ్యాత్మిక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులకు...
News

మహిళా రైతు సూరం శ్రీదేవికి జాతీయ స్థాయి పురస్కారం

ప్రకృతి వ్యవసాయంలో విశేష విజయాలు నమోదు చేసుకున్న అన్నమయ్య జిల్లా రామాపురం మండలం నల్లగుట్టపల్లెకు చెందిన మహిళా రైతు సూరం శ్రీదేవికి జాతీయ పురస్కారం లభించింది. దీనదయాల్‌ అంత్యోదయ యోజన–నేషనల్‌ రూరల్‌ హుడ్స్‌ మిషన్‌ ఆధ్వర్యంలో దిల్లీలో ఇటీవల నిర్వహించిన కార్యక్రమంలో...
News

యూకేలో గరికపాటి ప్రవచనాలు

ప్రఖ్యాత సహస్రావధాని, పద్మశ్రీ పురస్కార గ్రహీత గరికపాటి నరసింహారావు తన తొలి యూకే పర్యటనలో భాగంగా బ్రిటిష్ ఇండియన్ తెలుగు సంస్కృతి సంఘం ఆహ్వానంపై పలు నగరాల్లో ప్రవచనాలు నిర్వహించారు. ఈ పర్యటనలో ఆయన జీవిత శిక్షకుడిగా, సాహిత్య పండితుడిగా తన...
News

బిహార్ ఎన్నికల్లో ‘గో రక్షకులు’ జ్యోతి పీఠం శంకరాచార్య స్వామి ప్రకటన

జ్యోతి పీఠానికి చెందిన శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. బిహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకూ 'గో రక్షకులు' అభ్యర్థులుగా నిలబెడతామన్నారు. సెప్టెంబర్ 13న చేపట్టిన 'గోమాతా సంకల్ప' యాత్ర ముగింపు సందర్భంగా ఈ ప్రకటన చేశారు....
News

హిజాబ్‌ వల్ల స్కూల్‌కు సెలవు

కేరళ కొచ్చిలోని పళ్లూరుత్తిలో ఒక క్రైస్తవ యాజమాన్యం నడుపుతున్న ప్రైవేట్‌ పాఠశాల ఎనిమిదో తరగతి విద్యార్థిని హిజాబ్‌ ధరించడంపై.. విద్యాసంస్థ యాజమాన్యానికి.. విద్యార్థిని తల్లిదండ్రులతో వివాదం తీవ్రమవడంతో రెండు రోజుల సెలవు ప్రకటించవలసి వచ్చింది. ఈ విద్యార్థిని తల్లిదండ్రులకు సోషల్‌ డెమొక్రటిక్‌...
News

మాధవుడు.. మానవుడు

ప్రకృతి ఎన్నో విశేషాల సమాహారం. తరచి చూసిన కొద్దీ దాని ప్రత్యేకత సాక్షాత్కారమవుతుంటుంది. ఇక్కడి చిత్రాలు ఆ కోవకు చెందినవే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల క్షేత్రం రెండో ఘాట్రోడ్డులోని హరిణికి సమీపంలోని కొండలపై ఉన్న ఓ శిల అచ్చం...
1 … 632 633 634 635 636 … 3,138
Page 634 of 3138