News

ArticlesNews

13 ఆగస్ట్ 1947: దేశ విభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?

1 ఆగస్ట్ 1947 : దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది? 2 ఆగస్ట్ 1947: దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది? 3 ఆగస్ట్ 1947: దేశవిభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?...
News

విద్యార్థుల్లో నైతికవిలువలు, ఆధ్యాత్మికతనుపెంపొందించడమే “సద్గమయ” లక్ష్యం

విద్యార్థుల్లో నైతిక విలువలు, సత్ప్రవర్తన, ఆధ్యాత్మిక అవగాహనతో పాటు సనాతన ధర్మంపై జ్ఞానాన్ని పెంపొందించడమే “సద్గమయ” కార్యక్రమం ప్రధాన లక్ష్యమని టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి డా. మేడసాని మోహన్ తెలిపారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్...
News

ముంబైలో హిందువులను మతమార్పిడికి క్రైస్తవ కుట్ర.. ముగ్గురిని పోలీసులకు అప్పగింత

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని కండివాలి ప్రాంతంలో మతమార్పిడికి ప్రయత్నించడం  కలకలం రేపుతున్నాయి. హిందూ దేవతలను అవమానిస్తూ, డబ్బు ఆశ చూపి క్రైస్తవ మతంలోకి మారాలని ప్రలోభపెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురిని స్థానిక హిందూ యువకులు పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు స్థానిక...
News

గుజరాత్‌లో గర్భిణీ హిందూ మహిళపై అత్యాచారం.. నలుగురు ముస్లింలపై కేసు నమోదు

పాలన్‌పూర్: గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో గర్భిణీ హిందూ మహిళ చేసిన ఫిర్యాదు సంచలనంగా మారింది. తనను నలుగురు వ్యక్తులు పలుమార్లు లైంగికంగా వేధించి, అత్యాచారానికి పాల్పడ్డారని, వ్యక్తిగత వీడియోలతో బెదిరించి బ్లాక్‌మెయిల్ చేశారని, మతం మార్చుకునేలా ఒత్తిడి చేశారని ఆమె ఆరోపించింది....
News

గణేశుడి ఊరేగింపుపై కోడిగుడ్ల దాడి.. చేసిన షేర్ ఖాన్ అరెస్ట్

ముంబైలో గణేశుడి ఊరేగింపుపై కోడిగుడ్లు విసిరిన ఘటన కలకలం రేపింది. మజ్‌గావ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి 22 ఏళ్ల దానిష్ షేర్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. మజ్‌గావ్‌లోని కాంటినెంటల్ హైట్స్ భవనం వద్ద గణేశుడి...
News

బంగ్లాదేశ్‌లో మైనారిటీ రక్షణ చట్టం తీసుకురావాలి: బంగ్లాదేశ్‌ సనాతన్ పార్టీ డిమాండ్‌

ఢాకా: బంగ్లాదేశ్‌లో మైనారిటీ వర్గాల రక్షణ కోసం ప్రత్యేకంగా ‘మైనారిటీ రక్షణ చట్టం’ను తక్షణమే తీసుకురావాలని బంగ్లాదేశ్‌ సనాతన్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. మైనారిటీల ప్రాణాలు, ఆస్తులు, మతపరమైన ప్రదేశాలు, మత స్వేచ్ఛ, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడేందుకు ప్రభుత్వం సమర్థవంతమైన భద్రతా...
News

పద్ధతులు వేరైనా, మనమంతా ఒకే సాంస్కృతిక చైతన్యంలో భాగమే : అంబేకర్

కాన్పూర్ : వైవిధ్యమే భారత దేశానికి బలమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ అన్నారు. మన మూలాల నుండి మనల్ని వేరుచేసే సమాజంలోని విస్మృతిని తొలగించడమే సంఘం యొక్క ప్రాథమిక కర్తవ్యం అని అన్నారు....
News

మతపరమైన కార్యకలాపాలు, సంప్రదాయాల్లో EO జోక్యం చేసుకోవద్దు : మద్రాస్ హైకోర్టు

హిందూ మత మరియు ధర్మాదాయ శాఖ (HR&CE) ద్వారా నియమించబడిన కార్యనిర్వహణాధికారులు (EO) ఆలయాల మతపరమైన కార్యకలాపాలు, ఆచారాలు మరియు సంప్రదాయాలలో జోక్యం చేసుకోకూడదని మద్రాస్ హైకోర్టు తేల్చి చెప్పింది. అంతేకాకుండా ఆలయ నిర్వహణ బాధ్యత ట్రస్టీల బోర్డు చేతిలోనే వుండాలని...
1 … 46 47 48 49 50 … 3,138
Page 48 of 3138