ఓణం : కేవలం సాంస్కృతిక వేడుకేనా? హిందూ మూలాలపై కొత్త చర్చ
కేరళంలో ఓణం వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ.. ఈ పండుగకు సంబంధించిన మతపరమైన గుర్తింపుపై సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. ఓణం కేవలం మలయాళ సంస్కృతికి, వ్యవసాయ సంప్రదాయాలకు సంబంధించిన పంటల పండుగ మాత్రమేనని కొందరు ప్రచారం చేస్తుండగా.....







