ఖురాన్, బైబిల్ విషయంలోనూ ఇదే ధైర్యం రాహుల్ కి వుంటుందా? VHP
న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మనుస్మృతిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వీటిపై విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా స్పందించింది. హిందూ సమాజాన్ని, దాని సంప్రదాయాలను కావాలనే లక్ష్యంగా చేసుకున్న రాజకీయ ప్రకటన అని అభివర్ణించింది. ఈ మేరకు...






