‘‘సంఘ్’’ కార్య రహస్యం ‘‘కబడ్డీ ఆటే’’
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయ్యాయి. సంఘ కార్య శతాబ్ది పేరుతో సంఘ్ యేడాది పొడవునా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అలాగే అనేక మంది యువత, ప్రముఖులు, ఇతరులు ఇప్పుడు సంఘ్ పట్ల ఆకర్షితులవుతున్నారు. అయితే... వంద సంవత్సరాలు...







