తిరుపతమ్మ తిరునాళ్లకు విస్తృత ఏర్పాట్లు
ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు శ్రీతిరుపతమ్మ చిన్న తిరునాళ్ల మహోత్సవాలు మార్చి 4 నుంచి 8వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల్లో అమ్మవారి పుట్టినిల్లు అనిగండ్లపాడు నుంచి పసుపు, కుంకుమల...







