భారత యువరాణి సూరిరత్నకొరియా రాణి హోహింగ్ ఒక్కరే
చరిత్ర గురించి తెలియకుండా ఉండటం అంటే ఎప్పటికి పిల్లవాడిగా ఉండటమే – మార్కస్ తుల్లియస్ సిసిరో. మన అయోధ్య, కొరియా దేశాల నడుమ శతాబ్దాలుగా విడదీయరాని బంధం ఉంది. అది కూడా రక్తసంబంధం. ఇవాళ్టికీ కొనసాగుతున్నది కూడా. హన్యాంగ్ విశ్వవిద్యాలయం ఆచార్యుడు...







