గిరిజన గ్రామాల్లో మతమార్పిడి బోర్డులు.. స్వాగతించిన వనవాసి కళ్యాణ్ ఆశ్రమం
ఛత్తీస్‌గఢ్‌లోని గిరిజన గ్రామాలలోకి క్రైస్తవ మిషనరీల ప్రవేశాన్ని నిషేధిస్తూ, మతమార్పిడి వ్యతిరేక బోర్డుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అఖిల భారత వనవాసి కళ్యాణ్ ఆశ్రమం స్వాగతించింది. దిగ్బల్ తండి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఛత్తీస్‌గఢ్ ,ఇతరుల...







