పాకిస్థాన్‌పై భారత్ వైఖరి ‘ఆపరేషన్ సిందూర్’తో స్పష్టమైంది : మాజీ ఆర్మీ చీఫ్ నరవణె
పాకిస్థాన్ విషయంలో భారతదేశ విధానంలో గణనీయమైన మార్పు చోటుచేసుకుందని ‘ఆపరేషన్ సిందూర్’ స్పష్టం చేసిందని మాజీ సైన్యాధిపతి జనరల్ ఎం.ఎం. నరవణె అన్నారు. వడోదరలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో భారత సైన్యం పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని...







