“రామ మందిర ప్రసాద్ ” అంటూ అమ్మకాలు.. అమెజాన్‌కు రూ. 1 లక్ష జరిమానా.!
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ (CCPA) భారీ షాక్ ఇచ్చింది. సాధారణ స్వీట్లను ‘శ్రీ రామ్ మందిర్ అయోధ్య ప్రసాద్’ పేరుతో తమ ప్లాట్‌ఫామ్‌పై విక్రయించేందుకు అనుమతించినందుకు అమెజాన్ సెల్లర్ సర్వీసెస్‌పై రూ.1 లక్ష జరిమానా విధించింది....







