హల్దీఘాటి యుద్ధ విజయ వైభవం 1 వ భాగం
హల్దీఘాటి యుద్ధానికి 450 ఏళ్లు ఉజ్బెకిస్తాన్‌కు చెందిన బాబర్ వంశజుడైన అక్బర్ దేశంలోని అనేక హిందూ రాజులపై విజయాన్ని సాధించి, తన అధికారాన్ని ప్రతిష్టించిన తర్వాత, మేవాడ్ రాజ్యంపై అతడి కళ్లు పడ్డాయి. అందుకే, 18 జూన్, 1576న మానసింగ్ నేతృత్వంలో...







