భారత్ అక్రమ వలసదారుల రాజధాని కాకూడదంటే ఎన్నార్సీ పూర్తికి మరింత గడువు కావాలి – సుప్రీమ్ ను కోరిన కేంద్రం.
జాతీయ పౌర నమోదు పట్టిక (ఎన్ ఆర్ సీ) తుది నివేదిక జూలై31లోగా సమర్పించవలసి ఉండగా దానికి మరింత సమయాన్ని ఇవ్వవలసినదిగా 19/7/2019 శుక్రవారం నాడు కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును కోరింది. కొన్ని లక్షల మంది పేర్లను జాతీయ పౌర...







