సమాజానికి తిరిగివ్వడం మనందరి కర్తవ్యం – భారతీయ ఋషులే ఇందుకు స్ఫూర్తి – సంపాదనంతా రక్షణ నిధికి సమర్పించిన మాజీ ఎయిర్ ఫోర్స్ అధికారి.
విజయవాడకు 30 కిలోమీటర్ల దూరంలోని కేతనకొండకు చెందిన మాజీ ఎయిర్ ఫోర్స్ అధికారి శ్రీ సి బి ఆర్ ప్రసాద్ (74) తన ఏడు దశాబ్దాల జీవన ప్రస్థానంలో తన కుటుంబ ఖర్చులు పోను దాచిన సొమ్మంతా రక్షణ శాఖ సహాయ...







