బంగ్లాదేశ్లో 3.7 కోట్ల మంది మైనారిటీలు గల్లంతు.
“హిందూ, బౌద్ధ, క్రైస్తవ యునైటెడ్ ఫోరం (HBCUC)” ప్రియా సాహా జూలై 19న వైట్ హౌసులో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను కలిసిన సందర్భంగా బంగ్లాదేశ్లోని మైనారిటీల దుస్థితిపై డోనాల్డ్ ట్రాంప్ కు వివరిస్తూ తమ దేశంలో 3.7 కోట్ల...







