విశ్వహిందూ పరిషత్ పత్రికా ప్రకటన
కొత్తఢిల్లీ, జూలై 25,2020 విషయం : అయోధ్య రామమందిర నిర్మాణ ప్రారంభ పూజా కార్యక్రమం రోజున కరోనా నియమాలను పాటిస్తూ ఉత్సవంగా జరుపుకొనుట గురించి. రామజన్మభూమిలో మందిర పునర్నిర్మాణం కోసం భగవంతుని ఆరాధన ఏరకంగా చెయ్యాలి అనే దాని గురించి విశ్వహిందూ...







