కాశ్మీర్ ప్రత్యేక హోదా రద్దుకు విద్యార్థిలోకం సంఘీభావం
కాశ్మీర్కు ప్రత్యేక హోదా రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయానికి విద్యార్థిలోకం సంఘీభావం ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ప్రకటిస్తూ వేడుకలు జరుపుకోవాలని భావించింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న ఆర్టికల్ 370 రద్దును ‘జాతి నిర్మాణం’లో భాగంగా...







