నంద్యాలలో ఘనంగా రక్షాబంధన్ – ఆలోచింపజేసిన భారత్ దర్శన్
రక్షాబంధన్ : కర్నూలు జిల్లా నంద్యాల సంఘమిత్ర ఆవాస ప్రాంగణంలో 'సక్షమ్' నగర అధ్యక్షులు డా. నేట్ల మహేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవం మరియూ రక్షా బంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అథితిగా డా. మహేంద్రకుమార్ రెడ్డి...







