ఇద్దరు తీవ్రవాదులను ప్రాణాలతో పట్టుకున్న భారత సైన్యం
జమ్మూ: కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్‌లో భద్రతా బలగాలు కీలక విజయాన్ని సాధించాయి. ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీసులు కలిసి చేసిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులను ప్రాణాలతో పట్టుకున్నారు. షోపియాన్ జిల్లా దుంబవన్ గ్రామంలోని ఓ పాఠశాలలో ఉగ్రవాదులు తలదాచుకున్న విషయాన్ని...







