
633views
-
ప్రముఖ వైరాలజిస్ట్ వెల్లడి
న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ అంటోని ఫౌచీ కీలక వ్యాఖ్యలు చేశారు. డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ తక్కువ ప్రమాదకరంగా ఉండొచ్చని అధ్యయనాలు చాబుతున్నాయని పేర్కొన్నారు. ఈ వేరియంట్ ప్రభావంపై ఓ నిర్దిష్ట అభిప్రాయాన్ని ఏర్పరుచుకోవడంలో శాస్త్రవేత్తలకు మరింత సమాచారం కావాల్సి ఉందన్నారు.





