News

News

సిరియా నౌకాశ్రయంపై ఇజ్రాయిల్ క్షిపణి దాడి

డమాస్కస్​: సిరియాలోని లటాకియా నౌకాశ్రయంపై ఇజ్రాయెల్​ క్షిపణులు దాడి చేసినట్టు సిరియా తెలిపింది. అయితే, ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని స్పష్టం చేసింది. పోర్ట్​లోని కంటైనర్ ప్రాంతంలో అనేక క్షిపణులను ఇజ్రాయెల్ ప్రయోగించిందని సిరియాకు చెందిన ఓ మిలిటరీ అధికారి.....
News

గోరంట్ల గ్రామంలో 3 ఆలయాల్లో చోరీ

గుంటూరు: గుంటూరు గోరంట్లలోని సాయిబాబా, రామాలయం, ఆంజనేయ స్వామి మందిరాల తాళాలు పగలగొట్టి, హుండీలోని నగదు దొంగలు అపహరించారు. తెల్లవారుజామున పూజలు చేసేందుకు వచ్చిన అర్చకులు.. తాళాలు పగలగొట్టి ఉండటంతో ఆలయ నిర్వాహకులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు...
News

13, 14 తేదీల్లో దివ్య కాశి భవ్య కాశీ వేడుకలు

వార‌ణాసి: కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల‌ 13, 14న 'దివ్య కాశీ భవ్య కాశీ' వేడుకను బీజేపీ ఘనంగా నిర్వహించనుంది. 13న వారణాసిలో జరగనున్న ఈ వేడుకకు హాజరు కావాల్సిందిగా 12 భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలు,...
News

పాకిస్తాన్ కుటిల నీతి

కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితికి మరో లేఖ ఇస్లామాబాద్‌: కశ్మీర్​ అంశంపై ఐక్యరాజ్యసమితికి పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్​ ఖురేషీ మరో లేఖ రాశాడు. ఆర్టికల్ 370, కశ్మీర్ ఇతర అంశాల్లో భారత్​ వెనక్కి తగ్గాలని కోరుతూ యూఎన్ జనరల్ సెక్రటరీ,...
News

హాంకాంగ్​లో చైనా మరో చట్టం

మీడియా, ఇంటర్నెట్​పై ఉక్కుపాదం హాంకాంగ్: హాంకాంగ్‌ పూర్తిగా చైనా ఉక్కు పిడికిట్లోకి వెళ్లిపోతోంది. హాంకాంగ్‌ సెక్యూరిటీ లా పేరిట చైనా రుద్దిన బలవంతపు చట్టం అక్కడి ప్రజల నోళ్లను మూయించేస్తోంది. నేరస్థులను చైనాకు అప్పగించే చట్టాన్ని రద్దు చేయాలంటూ ప్రజలు చేసిన...
News

అంగ్‌సాన్ సూకీకి నాలుగేండ్ల జైలు

న్యూఢిల్లీ: మ‌య‌న్మార్‌కు చెందిన బ‌హిష్కృత నాయ‌కురాలు అంగ్‌సాన్ సూకీకి అక్క‌డి న్యాయ‌స్థానం నాలుగేళ్ళ‌ జైలుశిక్ష విధించింది. మిలిట‌రీకి వ్య‌తిరేకంగా అస‌మ్మ‌తిని రెచ్చ‌గొట్ట‌డం, స‌హ‌జ విప‌త్తుల చ‌ట్టంలోని కొవిడ్ నియ‌మాల‌ ఉల్లంఘన నేరం కింద ఆమెను దోషిగా తేల్చింది. మిలిట‌రీ ప్ర‌భుత్వం అంగ్‌సాన్...
News

హిందూ మతం స్వీకరించిన యూపీ షియా వక్ఫ్ బోర్డు మాజీ చీఫ్ వసీం రిజ్వీ

ల‌క్నో: ఉత్తరప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ వసీం రిజ్వీ ఇస్లాం మతాన్ని వీడి అధికారికంగా హిందూ మతంలోకి మారారు. సోమవారం ఉదయం 10:30గంటల సమయంలో ఘజియాబాద్‌లోని దస్నా దేవీ ఆలయ ప్రధాన పూజారి నరసింగానంద్ సరస్వతి సమక్షంలో యగ్నం...
News

రష్యా మంత్రులతో రాజ్‌నాథ్‌ సింగ్‌ భేటీ

చర్చకు వచ్చిన చైనా చొరబాట్ల అంశం న్యూఢిల్లీ: రష్యా మంత్రులతో జరిగిన సమావేశంలో దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చైనా చొరబాటు అంశాన్ని లేవనెత్తారు. రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగుతో రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈరోజు సమావేశమయ్యారు. న్యూఢిల్లీలోని సుష్మాస్వరాజ్‌...
1 2,468 2,469 2,470 2,471 2,472 3,036
Page 2470 of 3036