News

News

శ్రీకాకుళం జిల్లాలో ఒమిక్రాన్‌ కలకలం!

దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి కొవిడ్‌ పాజిటివ్‌! సంతబొమ్మాలి: కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. తాజాగా ఆంధ్రాలోని శ్రీకాకుళం జిల్లాలో టెన్షన్‌ నెలకొంది. సంతబొమ్మాలి మండలం ఉమిలాడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా...
News

కామాఖ్య దేవాలయం కోసం ఔరంగజేబు భూమిని దానం చేశాడట!

ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే వింత వ్యాఖ్య‌లు పోలీసుల‌కు ఫిర్యాదు గౌహతి: గౌహతిలోని మా కామాఖ్య దేవాలయం కోసం మొఘల్ పాలకుడు ఔరంగజేబు భూమిని విరాళంగా ఇచ్చాడని ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాం వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అసొంలో వివాదానికి తెరతీశాయి. దింగ్...
News

పేద విద్యార్థుల మతం మారుస్తున్న సెయింట్ జోసెఫ్ స్కూల్‌!

ఆగ్రహించిన ప్రజలు, హిందూ సంఘాలు విదిషా: పేద పిల్లల మత మార్పిడికి పాల్పడినందుకు స్కూలు యాజమాన్యంపై స్థానికులు, హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హిందూ సంఘాల కార్యకర్తలు, స్థానికులు సోమవారం మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లాలోని గంజ్ బసోడా పట్టణంలోని...
News

విద్యార్థుల చొక్కాల‌కు ‘నేను బాబ్రీ’ బ్యాడ్జీ!

పీ.ఎఫ్‌.ఐ కార్య‌క‌ర్త‌ల నీతిమాలిన చ‌ర్య‌ మండిప‌డ్డ త‌ల్లిదండ్రులు, కేర‌ళ‌లో ఘ‌ట‌న‌ హోం మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు తిరువ‌నంత‌పురం: కేర‌ళలో స్థానిక పీ.ఎఫ్‌.ఐ కార్య‌క‌ర్త‌లు నీతిమాలిన చ‌ర్య‌కు పాల్ప‌డ్డారు. పాఠ‌శాల‌ల‌కు వెళ్ళే విద్యార్థినివిద్యార్థుల చొక్కాల‌కు బ‌ల‌వంతంగా 'నేను బాబ్రీ' అని రాసివున్న బ్యాడ్జీని...
News

కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన కమల్ హాసన్

తమిళనాడు ఆరోగ్య శాఖ ఆగ్రహం చెన్నై: మక్కల్‌ నీదిమయ్యం అధ్యక్షుడు, సినీ నటుడు కమల్‌హాసన్‌పై తమిళనాడు ఆరోగ్యశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా బారినుంచి కోలుకున్నప్పటికీ.. కొవిడ్‌ నిబంధనలు పాటించకుండా ఆస్పత్రి నుంచి నేరుగా బిగ్‌బాస్‌ షూటింగ్‌ హౌస్‌కు వెళ్ళడంపై వివరణ...
News

కన్నుమూసిన బీజేపీ భీష్ముడు

దక్షిణ కన్నడ: దక్షిణ కన్నడ జిల్లా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ భీష్మగా పేరొందిన కె. రామభట్ కన్నుమూశారు. విద్యార్థి దశ నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయిన రామభట్ పుత్తూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఏడుసార్లు పోటీ చేశారు. ప్రస్తుతం ఆయన వయసు...
News

పొగాకు ఉత్పత్తులపై నిషేధం పొడిగింపు

అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్లో గుట్కా, పాన్ తదితర పొగాకు ఉత్పత్తులపై మరో ఏడాది పాటు నిషేధం పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆహార భద్రతా ప్రమాణాల విభాగం నోటిఫికేషన్ ఇచ్చింది. ఆహార భద్రతా ప్రమాణాల చట్టం నిబంధనల...
News

అంతరిక్ష రంగంలో భారత్, రష్యా పరస్పర సహకారం

ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం న్యూఢిల్లీ: అంతరిక్ష రంగంలో మరింత సహకరించుకోవాలని భారత్‌, రష్యాలు నిర్ణయించాయి. ఈ మేరకు అంతరిక్ష వాహక నౌకల నిర్మాణం, నిర్వహణకు సంబంధించిన అంగీకార పత్రాలపై సంతకాలు చేశాయి. దీనిపై ఇరుదేశాలు ఉమ్మడి ప్రకటన విడుదల...
1 2,467 2,468 2,469 2,470 2,471 3,036
Page 2469 of 3036