ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అణచివేయాల్సిందే – ప్రధాని
ఉగ్రవాదాన్నిపెంచి పోషించే దేశాలపై తక్షణ చర్యలు అవసరమని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ఢిల్లీలో సోమవారం తనను కలిసి యురోపియన్ యూనియర్(ఈయూ) ఎంపీలతో మోదీ మాట్లాడుతూ ‘ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అణచివేయాల్సిందే. దీనికి అందరూ సహకరించాలి’అని పిలుపునిచ్చారు. ఈయూ ఎంపీల...







