తిరుమలలో రేపు శ్రీరామనవమి ఆస్థానం… ఎల్లుండి శ్రీరామ పట్టాభిషేకం
తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల పదోతేదీన ఆదివారం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ఆస్థానం జరుగనుంది. ఈ సందర్భంగా రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు శ్రీరాములవారు హనుమంత వాహనంపై మాడవీధులలో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు....







