News

News

ఉత్తరభారతంలో శ్రీవారి దేవాలయాలు

టీటీడీ ఢిల్లీ దేవాలయ కమిటీ నియామకం తిరుప‌తి: తిరుమల తిరుపతి దేవస్థానం ఢిల్లీ సలహామండలి ఛైర్మన్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆధ్వర్యంలో టీటీడీ ఢిల్లీ దేవాలయ కమిటీ నియామకం జరిగింది. స్థానిక సలహా కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా...
News

గుజరాత్ ఆప్ నేత యువరాజ్‌సింగ్ జడేజా అరెస్ట్‌!

గాంధీన‌గ‌ర్‌: పోలీసు కానిస్టేబుల్‌పై హత్యాయత్నం నేరం కింద ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుడు అరెస్ట్‌ అయ్యాడు. వివిధ సెక్షన‍్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీ కింద జైలుకు తరలించారు. డ్యూటీలో ఉన్న పోలీసులపై...
News

జ‌మ్మూక‌శ్మీర్‌లో భూ కబ్జాదారులు!

 జాబితా విడుదల చేసిన అట‌వీ శాఖ‌! వీరిలో ముస్లింలు: 752, ముస్లిమేతరులు: 244 జాబితాలో వేర్పాటువాద నాయకుడు షబీర్ షా, షేక్ అబ్దుల్లా సోదరుడు ముస్తఫా కమల్ జ‌మ్మూక‌శ్మీర్‌: కర్నైల్ చక్‌లో రెవెన్యూ శాఖకు చెందిన భూమిలో మాజీ మంత్రి తాజ్...
News

బుల్‌డోజర్ సౌండ్‌!… ఐదుగురు గ్యాంగ్‌రేప్ నిందితుల లొంగుబాటు!

అంబేద్కర్ నగర్(ఉత్తరప్రదేశ్): పోలీసుల బుల్డోజర్ చర్యకు భయపడి, బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు నిందితులు లొంగిపోయారు. ఈ సంఘ‌ట‌న‌ ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్‌లో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాలివి. 2022 మార్చి 29న జైత్‌పూర్ ప్రాంతంలోని అంబేద్కర్ నగర్...
News

అల్ ఖైదా చీఫ్ వీడియోపై ఆగ్రవేశాలు

గౌహ‌తి: హిజాబ్‌ను సమర్థిస్తూ నినాదాలు చేసిన కర్ణాటక విద్యార్థిని ముస్కన్‌ ఖాన్‌ను ప్రశంసిస్తూ ఆల్‌ ఖైదా చీఫ్‌ అయ్మాన్‌ అల్‌ జవహరి విడుదల చేసినట్టుగా పేర్కొంటున్న వీడియోపై దేశంలో ఆగ్రవేశాలు వ్యక్తం అవుతున్నాయి. అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ తీవ్ర...
News

‘బీస్ట్’ విడుద‌ల చేయొద్దు : తమిళనాడు ముస్లిం లీగ్ డిమాండ్‌

ఇప్పటికే కువైట్‌లో నిషేధం చెన్నై: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘బీస్ట్’ సినిమా ఈ నెల 13న విడుదల కాబోతోంది. ఈ సినిమాలోని రెండు పాటలు ఇప్పటికే విడుదలై సూపర్ హిట్ అయ్యాయి. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి....
News

బాబుకి ఉగ్ర‌వాదుల‌తో లింకులు!

రూ. ల‌క్ష‌లు పంపిన గోర‌ఖ్‌నాథ్ నేర‌స్తుడు అహ్మద్ ముర్తాజా అబ్బాసీ ల‌క్నో: గోరఖ్‌నాథ్ ఆలయంపై దాడి చేసిన అహ్మద్ ముర్తాజా అబ్బాసీ ఐసీస్ ఉగ్రవాదులతో సంబంధాలు క‌లిగివున్నాడు. ఏప్రిల్ 3న జరిగిన గోరఖ్‌నాథ్‌ దేవాలయంపై జరిగిన దాడిపై ఉత్తరప్రదేశ్‌ ఏటీఎస్‌ దర్యాప్తులో...
News

జమ్మూక‌శ్మీర్‌లో ఉగ్రవాదుల కోసం గాలింపు

జ‌మ్మూక‌శ్మీర్‌: జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలోని లడ్డీ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. హరిపోరా ట్రెంజ్ గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం అందుకున్న భారత సైన్యం, పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఈ ఎదురు కాల్పుల్లో ఎంతమంది మరణించారనేది...
1 2,325 2,326 2,327 2,328 2,329 3,030
Page 2327 of 3030