News

3 దశల్లో బలవర్ధక ఆహార పంపిణీ పథకం

292views
  • ఆమోదించిన కేంద్ర క్యాబినెట్

న్యూఢిల్లీ: ప్రభుత్వ కార్యక్రమాల కింద మూడు దశల్లో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేసే పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. పంపిణీ కోసం 88.65 ఎల్​ఎమ్​టీ బలవర్ధక బియ్యం ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. మొదటి దశలో ఐసీడీఎస్, పీఎం పోషణ్ కార్యక్రమాల కింద ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి