గురునానక్ పై ప్రత్యేక నాణేలను విడుదల చేసిన పాక్
సిక్కు మత స్థాపకుడు గురునానక్ పై పాకిస్థాన్ ప్రభుత్వం ప్రత్యేక నాణేలను విడుదల చేసింది. గురు నానక్ 550వ జయంత్యుత్సవాలను పురస్కరించుకుని ఈ నాణేలను ముద్రించినట్లు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు. నాణెం ఫొటోను ఆయన బుధవారం తన అధికారిక...







