News

News

ఇమ్రాన్‌కు `సుప్రీం’లో చుక్కెదురు… తిరిగి అవిశ్వాస తీర్మానం!

ఇస్లామాబాద్‌: ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం నుండి తప్పించుకోవడం కోసమై డిప్యూటీ స్పీకర్‌తో తిరస్కరింప చేసి, వెంటనే అధ్యక్షుడితో జాతీయ అసెంబ్లీని రద్దు చేయించి, మూడు నెలల్లో తాజా ఎన్నికలకు సిద్ధపడిన ఇమ్రాన్ ఖాన్‌కు పాకిస్థాన్ సుప్రీం కోర్టులో భంగపాటు ఎదురైంది....
News

ఉక్రెయిన్ నుంచి భారత్ తిరిగొచ్చిన విద్యార్థులకు తీపి కబురు

న్యూఢిల్లీ : ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన భారతీయ వైద్య విద్యార్థులకు కేంద్రం తీపి కబురు చెప్పింది. వారి విద్యాభ్యాసం కొనసాగించేందుకు పలు దేశాలతో చర్చలు జరుపుతున్నట్టు ప్రకటించింది. అంతేకాదు, ఉక్రెయిన్ ప్రభుత్వం కూడా పలు సడలింపులు ఇచ్చిందని తెలిపింది. శాంతి, అహింసే...
News

భారత్‌కు రుణపడి ఉంటాం… శ్రీలంక క్రికెటర్ జయసూర్య

కొలంబో: ఆర్థిక సంక్షోభంతో అల్లాడిపోతున్న శ్రీలంకకు భారత్‌ అందిస్తోన్న సాయం పట్ల ఆ దేశ దిగ్గజ క్రికెటర్‌ సనత్‌ జయసూర్య స్పందించారు. ఈ సందర్భంగా పెద్దన్న తరహాలో సాయం చేసినందుకు భారత్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ‘మా పొరుగు దేశం, పెద్దన్న...
News

హుగ్లీ నదీ గర్భంలో మెట్రోరైల్ సొరంగం

న్యూఢిల్లీ: దేశంలోనే మొట్టమొదటిసారి కోల్‌కతా నగరంలోని హుగ్లీ నది అడుగున మెట్రోరైలు మార్గం కోసం సొరంగం నిర్మాణం చేపట్టారు. హౌరా- కోల్‌కతా నగరాల మధ్య మెట్రో కనెక్టివిటీని నెలకొల్పడానికి హుగ్లీ నది కింద నీటి అడుగున సొరంగం నిర్మాణం జరుగుతోంది. ఈ...
News

భారత పవర్ గ్రిడ్‌ల‌పై చైనా గూఢచర్యం!

అమెరికా సైబర్ సెక్యూరిటీ సంస్థ వెల్ల‌డి న్యూఢిల్లీ: ఉత్తర భారత దేశంలోని దాదాపు ఏడు ఇండియన్ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్స్ పై చైనా ప్రభుత్వ అనుబంధ సైబర్ గ్రూపులు గూఢచర్యం చేసినట్టు అమెరికాలోని సైబర్ సెక్యూరిటీ గ్రూప్ ‘రికార్డెడ్ ఫ్యూచర్’...
News

భారత సరిహద్దుల్లో మరోసారి పాక్ డ్రోన్ కలకలం!

న్యూఢిల్లీ: పాకిస్థాన్.. తన వికృత చేష్టలను మానునకోవడం లేదు. మరోసారి సరిహద్దుల నుంచి భారత భూభాగంలోకి డ్రోన్లను పంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలోని బోర్డర్ అవుట్ పోస్ట్ రోసా వద్ద భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి అర్థరాత్రి...
News

ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకం ఆయుష్మాన్ భార‌త్: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: ప్రభుత్వ చౌకైన ఆరోగ్య సేవలు పేద, మధ్యతరగతి ప్రజల పొదుపును పెంచాయని ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మారుతున్న కాలానుగుణంగా వైద్యరంగంలో అనేక మార్పులు వచ్చాయన్నారు. గత ఎనిమిదేళ్ళ‌లో వైద్య విద్యారంగంలో వేగంగా అనేక...
News

మల్లేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో మాంసాహార వంట‌కం!

మండిప‌డుతున్న భ‌క్తులు గుంటూరు: హిందూ దేవాలయం ప్రాంగణంలో అపచారం చోటుచేసుకుంది. ఆలయ క్యాంటింన్‌లో మాంసాహారం వండారు. గుంటూరు జిల్లా, పెదకాకాని మల్లేశ్వరస్వామి ఆలయంలో మాంసాహార కలకలం సృష్టించింది. ఆలయ క్యాంటిన్‌లో క్యాంటిన్ నిర్వాహకులు మాంసాహార వంటలను వండారు. అయితే, ఈ క్యాంటిన్...
1 2,324 2,325 2,326 2,327 2,328 3,030
Page 2326 of 3030