భారత్ పై పాక్ మాజీ ప్రధాని మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత్‌ను ఉద్దేశించి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొరుగున ఉన్న దేశాలు చంద్రుడిపై కాలుమోపాయని, కానీ పాక్ మాత్రం భూమి మీదే ఎదగలేకపోతోందని వ్యాఖ్యానించారు. ఇస్లామాబాద్‌లో పాకిస్థాన్ ముస్లిం లీగ్ (పీఎంఎల్-ఎన్) కార్యకర్తలను ఉద్దేశించి...







