300 మంది భారత ప్రయాణీకుల విమానాన్ని అదుపులోకి తీసుకున్న ఫ్రాన్స్
మానవ అక్రమ రవాణా జరుగుతోందనే సమాచారంతో 300 మంది భారత ప్రయాణీకులతో వెళుతోన్న విమానాన్ని ఫ్రాన్స్ నిపిలివేసింది. శుక్రవారంనాడు ఈ ఘటన జరిగింది.300 మందిని అక్రమంగా తరలిస్తున్నారంటూ ఓ అనామక వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఫ్రాన్స్ ప్రయాణీకుల విమానాన్ని నిలిపివేసినట్లు ప్యారిస్...







