యూపీ పోలీసుల ఎదుట వినూత్న రీతిలో లొంగిపోయిన గోవధ నిందితుడు
గోవధ కేసులో నిందితుడిగా ఉన్న మహ్మద్ ఆలం అనే గ్యాంగ్‌స్టర్ ఉత్తర్‌ప్రదేశ్ బదాయూ జిల్లాలోని సహస్వాన్ పోలీస్‌స్టేషన్‌లో వినూత్న రీతిలో లొంగిపోయాడు. ‘యోగి బాబా.. దయచేసి నన్ను కాపాడండి. ఇక నుంచి నేను గోహత్య చేయను’ అని రాసిన ప్లకార్డును మెడలో...







