ఆలయాల రక్షణ గాలిలో దీపమేనా..??
రాష్ట్రంలో హిందువులకు రక్షణ లేదా...సర్కార్ అండ చూసుకొని అన్యమత ప్రచారం అడ్డు అదుపు లేకుండా సాగుతుందా..?? రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలు చూస్తుంటే ఔననే అనిపిస్తోంది. అన్యమత ప్రచారానికి తోడు హిందూ ఆలయాలకు రక్షణ ఏమాత్రం లేదని తేటతెల్లం అవుతుంది....







