ఆమె సందేశాలు నిత్య స్ఫూర్తిదాయకాలు
దివ్య జనని శ్రీ శారదామాత జయంతి ప్రత్యేకం శాంతి కోరితివా తల్లి స్వాంతమందు చూడు నీ తప్పు పరులది చూడవద్దు అన్యులెవ్వరు లేరు నీకవనియందు ఎల్లలోకము నీదె గావించుకొనుము పరుల దోషాలను చూసేవారు చండాలురు. నిజ దోష దర్శనం దైవంతో సమానం....







