స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రుల స్వదేశీ జాగరణలు – 61 ; అయ్యగారి రామమూర్తి పంతులు
ఆంధ్రా సైంటిఫిక్ కంపెనీ (నేటి B.E.L. కంపెనీ) వ్యవస్థాపకులు శ్రీ అయ్యగారి రామమూర్తి పంతులు గారు. వీరు దీనిని 1926లో స్థాపించారు. వారు, వారి తమ్ముడు డా॥ ఎ.ఎన్. రావు గారు రామ లక్ష్మణులులాగా ఎప్పుడూ కలసి ఉండేవారు. కష్టసుఖాలలో ఒకరికి...







