కార్యకర్తల నిరంతర కృషి వల్లనే RSS విస్తరించింది – డాక్టర్ మోహన్ భగవత్ జీ
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ను పూర్తిగా విశ్వసించి, నిష్ఠతో పని చేసే లక్షలాది మంది కార్యకర్తలు ఉండటం వల్లనే నేడు సంఘ విశాలరూపం కనిపిస్తోందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ పరమ పూజ్యనీయ మోహన్ భాగవత్ జీ అన్నారు. ఏ...







