భద్రాద్రి శ్రీరామ కల్యాణ వీక్షణకు టికెట్ల విక్రయం
భద్రాచలం రామాలయంలో ఈ నెల 17న నిర్వహించే శ్రీరామనవమి కల్యాణోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించే భక్తులకు ఆన్‌లైన్‌తో పాటు కౌంటర్లలో టికెట్లను విక్రయిస్తున్నట్లు దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.7,500, రూ.2,500, రూ.2 వేలు, రూ.వెయ్యి, రూ.300, రూ.150...







